బోరబండలో ప్రధాని మన్ కీ బాత్

బోరబండలో  ప్రధాని మన్ కీ బాత్

జూబ్లీహిల్స్, వెలుగు: పరిశుభ్రతతోనే ఆరో గ్యం మెరుగువుతందని, బస్తీలు, నగరాలను శుభ్రంగా ఉంచాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. ఆదివారం బోరబండ డివిజన్‌‌‌‌లో స్థానికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంను వీక్షించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, నాయకులు షర్మిల జావేద్, కృష్ణమోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.