
శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వచ్ఛ్ భారత్ చేశారు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు జాగరణ జనతా ఫౌండేషన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికింది. ఆయనకు పూలమాల వేసి సత్కరించారు. తర్వాత ఆ పూలమాలను అక్కడి నుంచి తీసి ఊడ్చి క్లీన్ చేశారు పరుషోత్తం రూపాలా . స్వచ్ఛ్ భారత్ లో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు,అమరచింత మండలంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు పరుషోత్తం రూపాలా.