నాచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలి : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

నాచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలి : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలని ప్రధాని మోదీ సంకల్పించారన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.  నాచురల్ ఫార్మింగ్ ను పెంపెందించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లక్నోలో జరిగిన  ‘భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం’ కార్యక్రమంలో యూపీ సీఎం యోగీతో కలిసి పాల్గొన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఉత్తరప్రదేశ్ లో రెండు సెంట్రల్, నాలుగు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయని మినిస్టర్ తెలిపారు. రాష్ట్రంలో నాచురల్ ఫార్మింగ్ ను ప్రోత్సహించేందేకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.