మొన్న లొల్లి.. ఇయ్యాల దోస్తీ

మొన్న లొల్లి.. ఇయ్యాల దోస్తీ

మొన్నటి వరకు తాండూర్ లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న టీఆర్ఎస్ MLC మహేందర్ రెడ్డి, MLA రోహిత్ రెడ్డి... ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. మొన్న వేరువేరుగా ఇఫ్తార్ విందు ఇచ్చిన ఈ ఇద్దరు నేతలు... డైరెక్ట్ గా విమర్శలు చేసుకున్నారు. అయితే.. రంజాన్ సందర్భంగా ఇద్దరు ఒకే చోట కలుసుకున్నారు. బాయి, బాయి అంటూ తాండూర్ పట్టణంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధే లక్ష్యంగా సర్కార్ పని చేస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ