ఇంటర్​తో డిఫెన్స్​లో ఎంట్రీ

ఇంటర్​తో డిఫెన్స్​లో ఎంట్రీ

యూనియ‌‌న్ ప‌‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌‌మిష‌‌న్ (యూపీఎస్సీ) నేష‌‌న‌‌ల్ డిఫెన్స్ అకాడ‌‌మీ (ఎన్‌‌డీఏ),  ఇండియ‌‌న్ నావ‌‌ల్ అకాడ‌‌మీ కోర్సుల్లో(ఎన్ఏ)  అడ్మిషన్స్​కు అవివాహిత‌‌ పురుష‌‌ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 400

1) నేష‌‌నల్ డిఫెన్స్ అకాడ‌‌మీ (ఎన్‌‌డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌‌-120)

2) నావ‌‌ల్ అకాడ‌‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌‌): 30

అర్హత‌‌: ఆర్మీ వింగ్ పోస్టుల‌‌కి ఇంట‌‌ర్మీడియ‌‌ట్  ఉత్తీర్ణత‌‌.  ఎయిర్ ఫోర్స్‌‌, నేవ‌‌ల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్‌‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌‌బ్జెక్టుల‌‌తో ఇంట‌‌ర్మీడియ‌‌ట్ ఉత్తీర్ణత‌‌.

వ‌‌య‌‌సు: 2003 జులై 2 - 2006 జులై 1 మ‌‌ధ్య జ‌‌న్మించి ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్: రాత‌‌పరీక్ష, ఎస్ఎస్‌‌బీ టెస్ట్/ ఇంట‌‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.

ద‌‌ర‌‌ఖాస్తులు: ఆన్‌‌లైన్​లో అప్లై చేసుకోవాలి.

చివ‌‌రి తేది: 11 జనవరి 2022

ఎగ్జామ్: 10 ఏప్రిల్ 2022.

కోర్సు ప్రారంభం: 2 జనవరి 2023

కంబైన్డ్ డిఫెన్స్ స‌‌ర్వీస్ 

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ స‌‌ర్వీసెస్ ఎగ్జామినేష‌‌న్ (సీడీఎస్‌‌)(1), 2022 నోటిఫికేషన్‌‌ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు: 341

ఖాళీలు: ఇండియ‌‌న్ మిల‌‌ట‌‌రీ అకాడ‌‌మీ, డెహ్రాడూన్ - 100,  ఇండియ‌‌న్ నేవ‌‌ల్ అకాడ‌‌మీ, ఎజిమ‌‌ళ - 22, ఎయిర్‌‌ఫోర్స్ అకాడ‌‌మీ, హైద‌‌రాబాద్ - 32, ఆఫీస‌‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌‌మీ, చెన్నై - 170, ఎస్ఎస్‌‌సీ విమెన్‌‌ (నాన్ టెక్నిక‌‌ల్) - 17. 

అర్హత‌‌: సాధార‌‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌‌మ‌‌ర్షియ‌‌ల్ పైలట్ లైసెన్స్‌‌. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

సెలెక్షన్: రాత‌‌ప‌‌రీక్ష, ఎస్ఎస్‌‌బీ ఇంట‌‌ర్వ్యూ, మెడిక‌‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌‌ర‌‌ఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేది: 11 జనవరి 2022

ఎగ్జామ్: 10 ఏప్రిల్ 2022.

వెబ్​సైట్​: www.upsc.gov.in