
ఇండియాలోని యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ను సందర్శించారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెన్నిఫర్ లార్సన్ ఆయనకు తోడుగా వచ్చారు. ఐఎస్‌బీ స్టూడెంట్లతో వీరు కొంత సేపు ముచ్చటించారు. ప్రాంగణంలోని మొక్కలకు నీళ్లు పోశారు.