చార్మినార్కు అమెరికా రాయబారి.. నగరం అద్భుతమన్న సెర్గియో గోర్

చార్మినార్కు అమెరికా రాయబారి.. నగరం అద్భుతమన్న సెర్గియో గోర్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోమవారం చారిత్రక చార్మినార్​ను సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్​ పైకి ఎక్కి పాతబస్తీ అందాలను వీక్షించారు. ఇరానీ ఛాయ్​రుచి చూసి బాగుందని కితాబునిచ్చారు. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ పురాతన నగరం దూసుకుపోతోందని ప్రశంసించారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఏరోస్పేస్, డిఫెన్స్​మ్యానుఫాక్చరింగ్​సెంటర్​ను విజిట్​చేశారు.

చార్మినార్/ఇబ్రహీంపట్నం, వెలుగు