వెలుగు ఎక్స్‌క్లుసివ్

జనం థియేటర్లకు పోతలె

వెలుగు, బిజినెస్​ డెస్క్​: కరోనా తర్వాత ట్రెండ్ ​మారిపోయింది. దేశంలో ఫిల్మ్​ థియేటర్లకు వెళ్లే  ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. కరోనాకు మునుప

Read More

బస్టాండ్లలో జీవా వాటర్ కనిపిస్తలే

హైదరాబాద్, వెలుగు : ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఆర్టీసీ తీసుకొచ్చిన ‘జీవా’ వాటర్ బాటిల్స్ కు అంతగా ఆదరణ కరువైంది. ఎంజీ

Read More

ధరణితో కలెక్టర్ల దందా

ల్యాండ్ రేటును బట్టి ముడుపులు ఇస్తేనే పని  రియల్ బూమ్ ఉన్న జిల్లాల్లో జోరుగా పైరవీలు  ముఖ్యంగా ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించేందుకు

Read More

నష్ట నివారణ చర్యల్లో బీఆర్ఎస్​

ఆయన చేరిక కోసం అన్ని పార్టీల ఎదురుచూపు  కేడర్ ఉన్నా వర్గపోరుతో కాంగ్రెస్​ సతమతం  ఓట్లు తెచ్చే లీడర్ల  కోసం బీజేపీ ఎదురుచూపులు

Read More

యాసంగి పంటల్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు

కాళేశ్వరం కాలువ కింద ఆరుతడి పంటల సాగు  కాలువలో ఊరే నీటి కోసం పొద్దు.. మాపు పడిగాపులు.. పదేండ్లు దాటినా  కాళేశ్వరం -22 ప్యాకేజీ పనులు

Read More

యథేచ్ఛగా రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం దందా

సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారిన డీలర్లు, అక్రమ వ్యాపారులు కోదాడ నుంచి తెలంగాణ బార్డర్‌‌‌‌&z

Read More

ఆర్ట్స్ అండ్​ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని వెంటాడుతున్న సమస్యలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని నాయకపోడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. 2020లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో

Read More

జూనియర్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు

పగిలిన డోర్లు.. పగుళ్లిచ్చిన తరగతి గదులు ఒకటి, రెంటికి సులభ్ ​కాంప్లెక్స్​లే దిక్కు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పట్టించుకోని పాలకులు, అధికార

Read More

బల్దియా కౌన్సిల్ ఏర్పడి రెండేళ్లు పూర్తి

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడి ఈ  నెల11తో  రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికీ గ్రేటర్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ

Read More

బాసర ఆలయంలో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్రు!

టెండర్​దారుల అడ్డగోలు వసూళ్లు ఫోన్​ పెట్టేందుకు, ఫొటోలకు, కొబ్బరి నీళ్లకు అదనపు రేట్లు భక్తులను తనిఖీ చేసి మరీ వసూలు చూసీచూడనట్లు వ్యవహరిస్తు

Read More

నీరందక రైతన్నలకు ఇక్కట్లు

సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు జగిత్యాలలో ఐదు లిఫ్ట్​ల ఏర్పాటుకు నివేదిక వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు జగిత్

Read More

సర్కారు జాగలను పొతం పెడుతున్రు

లీడర్లు, రియల్టర్లు...సర్కారు జాగలను పొతం పెడుతున్రు మంచిర్యాల,వెలుగు : మంచిర్యాల జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి.

Read More

మానుకోట బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట

ఆధిపత్య పోరుతో ఆగమవుతున్న క్యాడర్​ తరచూ వివాదాల్లో మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్ మానుకోట టికెట్​ కోసం మంత్రి సత్యవతి, ఎంపీ కవిత పోటీ డోర్నకల్​ల

Read More