వెలుగు ఎక్స్‌క్లుసివ్

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు దళితబంధు సెగ

రోజూ ఏదో ఒకచోట విజ్ఞప్తులు, నిలదీతలు లిస్టులో తమ పేరు పెట్టాలంటూ అర్జీలు ఇంకెప్పుడు ఇస్తరంటూ దళితుల నుంచి ఒత్తిడి ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎమ్మెల

Read More

ఎన్నికల ముందు ‘మహా’ ఉప పోరు

మహారాష్ట్రలోని కసబా, చించ్ వాడ్ శాసన సభా స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎంత

Read More

ఛత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి : పగుడాకుల బాలస్వామి

తరాలు మారినా క్రేజీ తగ్గని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరు విన్నా.. రూపం చూసినా, ప్రతి హిందువుకూ తన కర్తవ్యం గుర్తొస్తుంది. హైందవ జాతికి తాను చేసి

Read More

రాష్ట్ర బడ్జెట్​లో రైతు ఉన్నడా? : ప్రొ.చిట్టెడ్డి కృష్ణా రెడ్డి

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి శాస్త్ర సాంకేతిక రంగాల, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్తున్నా,  జనా

Read More

కొత్త బియ్యం క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.4400..గత 50 ఏళ్లలో ఇదే రికార్డు ధర

గత 50 ఏళ్లలో ఇదే రికార్డు ధర  మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై దోపిడీ ఇబ్బందులు పడుతున్న సామాన్యులు  హైదరాబాద్‌‌‌&zwn

Read More

గీత దాటితే పోలీసులూ శిక్షార్హులే : కోడెపాక కుమార స్వామి

తెలంగాణ గడ్డపై దశాబ్దాల కాలం పాటు విప్లవోద్యమాలు, రైతాంగ సాయుధ పోరాటాలు, భూమి భుక్తి, పేదల హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి. ఆ క్రమంలో పోలీసుల బూటకపు ఎన్​

Read More

పాక్​ నేర్వాల్సిన పాఠాలు : డా. కూరపాటి వెంకట నారాయణ

అస్తవ్యస్తమైన పాలన, ఆర్థిక విధానాల మూలంగా మన పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యమా

Read More

రాయ్​పూర్​లోనైనా కాంగ్రెస్​కు దారి, దిక్కు దొరికేనా?

వారంలో రాయ్‌‌‌‌పూర్‌‌‌‌(ఛత్తీస్‌‌‌‌గఢ్)లో జరుగనున్న కాంగ్రెస్‌‌‌‌ పార్

Read More

స్టూడెంట్స్​పై చాట్​ జీపీటీ ప్రభావంపై చర్చ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్పేస్తున్న ‘చాట్ జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. దీని

Read More

బంజారాల ఆరాధ్య దైవం సంత్​సేవాలాల్ మహారాజ్​

బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, గుత్తి

Read More

వినియోగదారుల హక్కుల ఉద్యమనేత నరెడ్ల

జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఒక లక్ష్యం కలిగి ఉండటం అన్న మహానీయుడు గోర్కి మాటలు లోక్​సత్తా శ్రీనివాస్ విషయంలో అక్షరసత్యాలు. సమాజంలో జరుగుతున్న మోసాలను

Read More

అసెంబ్లీలో తప్పిన లెక్కలు.. పక్కదోవ పట్టిన నిజాలు

సీఎం కేసీఆర్​బడ్జెట్ ముగింపు సందర్భంగా గంట 40 నిమిషాలు మాట్లాడారు. కానీ ఆయన కంఠంలో సహజంగా ఉండే కేసీఆర్ ట్రేడ్ మార్క్ వాయిస్ వినిపించలేదు. సబ్జెక్టులోన

Read More

కాంగ్రెస్​ అగ్రనేతలకు అగ్ని పరీక్ష

నల్గొండ, వెలుగు : రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో క్రమంగా బీఆర్ఎస్ ​పాగా వేసింది. ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజ

Read More