వెలుగు ఎక్స్‌క్లుసివ్
రూలింగ్పార్టీకి మైనస్‌గా మారబోతున్నఅనుచరుల భూదందాలు
హైదరాబాద్/ ఎల్బీ నగర్/కుత్భుల్లాపూర్/ కూకట్ పల్లి, వెలుగు: రియల్ ఎస్టేట్ కు కేరాఫ్‌గా మారిన రంగారెడ్డి జిల్లాలో రూలింగ్పార్టీ ఎమ్మెల్యేలు,
Read Moreపరీక్షల భయం పోగొట్టే ‘ఎగ్జామ్స్ వారియర్స్’
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ.. యువతకు స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఆయన నిర్వహించిన నెలవారి రేడియో కార్యక్రమం &
Read Moreఅప్పు కోసం బ్యాంకుల చుట్టూ బల్దియా చక్కర్లు
ఎస్ఎన్డీపీ ఫేజ్-2కు రూ.2 వేల కోట్లు కావాలని రిక్వెస్టులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో జీహెచ్ఎంసీ క్రమంగా అ
Read Moreప్రత్యేక రాష్ట్రంలో గల్లంతవుతున్న సభా సంప్రదాయాలు
శాసనసభలో ఇదివరకు ప్రతి శాఖ పద్దు మీద చర్చ జరిగేది. నిధుల కేటాయింపుల గురించి మార్పులు చేర్పులు సూచించేవారు. నిధుల ఖర్చు మీద ప్రశ్నలు వచ్చేవి. క్రమంగా శ
Read Moreఎంట్రెన్స్ పరీక్షల్లో బడుగు వర్గాలకు మినహాయింపు ఇస్తలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్షల ఫీజులు భారంగా మారాయి. ఇప్పటికే ఎక్కువ ఉంటున్నాయనుకుంటే.. తాజాగా మరో రూ. వంద పెంచార
Read Moreబీఆర్ఎస్ ముఖ్య నేతల్లో దడ పుట్టిస్తున్నఢిల్లీ లిక్కర్‌స్కామ్
లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఆమె సన్నిహితుల అరెస్ట్ త్వరలో ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చంటున్న గులాబీ &n
Read Moreగుళికల మందు కొంటేనే యూరియా!
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : ఫర్టిలైజర్ డీలర్లు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా కావాలంటే కచ్చితంగా గుళికల మందు కొనాలని కండిషన్&zw
Read Moreనీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్
ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ కెనాల్స్‌కు అడ్డుకట్టలు కట్టి పా
Read Moreమెదక్ జిల్లాలో రోడ్లు పూర్తిగా డ్యామేజ్
మెదక్ (నిజాంపేట, శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో రోడ్లు పూర్తిగా డ్యామేజ్అయ్యాయి. అడుగడుగునా గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు
Read Moreకారుణ్య నియామకాల్లో జీసీసీ దగా
భద్రాచలం, వెలుగు: గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ సంస్థ షాక్ ఇచ్చింది. వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత
Read Moreటికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు
టికెట్ కోసం ఏకతాటిపైకి బీసీ లీడర్లు సిట్టింగులకు అసమ్మతి ఎఫెక్ట్ గద్వాలలో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న బీజేపీ అలంపూర్‌లో బీఆ
Read Moreభూ ఆక్రమణలపై మర్లవడుతున్న బాధితులు
అక్రమాలపై మర్లవడుతున్న బాధితులు చస్తం.. లేదా చంపుతం.. అంటూ ఆఫీసర్లకు హెచ్చరికలు ఆఫీసుల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళనలు ధరణిలో లోపాలే ఆసరాగా లీడర
Read Moreపాదయాత్రల పర్వం..ఎవరు ప్రత్యామ్నాయం?
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రజా సమస్యలే వైఎస్సార్పాదయాత్రను విజయవంతం చేశాయి. ఆ పాదయాత్రతోనే ఆయన అప్రకటిత సీఎం అభ్యర్థి అయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలి
Read More











