Hyderabad: గ్రామాల సరిహద్దుల సర్వే ప్రారంభం

Hyderabad: గ్రామాల సరిహద్దుల సర్వే ప్రారంభం

వికారాబాద్, వెలుగు: పరిపాలనా సరిహద్దుల డేటాబేస్(ఏబీడీబీ) లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా వికారాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని సర్వే ల్యాండ్​రికార్డ్స్​జిల్లా అధికారి ఎం.రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల సరిహద్దులను సర్వే చేయాలని నిర్ణయించిందన్నారు. గురువారం వికారాబాద్ మండలంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.