ఈ బామ్మ డ్యాన్స్ ఇరగదీసిందిగా...

ఈ బామ్మ డ్యాన్స్ ఇరగదీసిందిగా...

 62 ఏళ్ల బామ్మ డ్యాన్సింగ్ డాడీ' ఆశా భోంస్లే పాడిన 'ఝుమ్కా గిరా రే బరేలీ కే బజార్ మే'లోని డ్యాన్స్ మూవ్‌లనునెటిజన్లు ఫిదా చేసారు. అలియా భట్ మరియు రణవీర్ సింగ్ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ వేసి  రవి బాలశర్మ  కుర్రకారును ఊపేసింది.  ఝుమ్కా గిరా రే'కి డాడీ రీల్ డ్యాన్స్  రవి బాల శర్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  '

అలియా భట్ మరియు రణవీర్ సింగ్ సినిమా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ నుండి ఇటీవల విడుదలైన పాట - 'వాట్ ఝుమ్కా  అనే పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, 'డ్యాన్సింగ్ డాడీ'గా ఆన్‌లైన్‌లో ప్రసిద్ది చెందిన రవి బాల శర్మ, బాలీవుడ్ పాటకు శక్తివంతంగా గ్రూటింగ్‌గా కనిపించారు.  ఆమెకు  నచ్చిన పాటకు డ్యాన్స్ వేసి తన నటనతో వీక్షకులను ఆకట్టుకుంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను లక్ష మందికి పైగా చూశారు.  కొంతమంది .. వయస్సు కేవలం ఒక సంఖ్య  అని  చాలామంది లైక్ చేసి ఆమెను  ప్రశంసించారు.

అలా మాధురీ దీక్షిత్ సూపర్ హిట్ సాంగ్స్ లో ‘కోయి లడ్కి హై’ పాట కూడా ఒకటి. ఆ పాటకు 62 ఏళ్ల బామ్మ వేసిన డ్యాన్స్ చూసి తీరాల్సిందే. అలానే దిల్‌ తో పాగల్‌ హై సినిమాలోని ఫేమస్‌ సాంగ్‌ ‘కోయి లడ్కి హై’కు మాధురీ దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఇదే స్టైల్‌లో 62 ఏళ్ల రవి బాల శ‌ర్మ‌ అనే బామ్మ రెండు పిల‌క‌లు వేసుకొని డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ కావడంతో  మిలియన్ వ్యూస్ రాబట్టింది.  కాబట్టి ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి