అపరిశుభ్రంగా మారీన వరంగల్

అపరిశుభ్రంగా మారీన వరంగల్

గ్రేటర్​ వరంగల్​సిటీ అపరిశుభ్రంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే పట్టణంలో రైల్వే​, బస్​స్టేషన్స్​, కూరగాలయ, పండ్ల మార్కెట్​తోపాటు పలు డివిజన్లలో దుర్వాసన వెదజల్లుతుంది. ఫుట్​ఫాత్, రోడ్లు చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి.

శుభ్రం చేయాల్సిన మున్సిపల్​సిబ్బంది పత్తాలేరని, ఇప్పటికైనా బల్దియా ఆఫీసర్లు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.    

- కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు