వరంగల్
కోచ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన..ఫ్యాక్టరీని త్వరలోనే పూర్తి చేస్తాం : రైల్వే జీఎం సంజయ్‌కుమార్
కాజీపేట, వెలుగు : కాజీపేటలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సం
Read Moreములుగు జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సీతక్క
వడ్డీ లేని రుణాలతో భరోసా బొంగు చికెన్ తయారీలో శిక్షణనిస్తాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగులో ఇందిరా మహిళా శక్
Read Moreఎంజీఎం మార్చురీలో శవాల కంపు.. పేరుకు 17 ఫ్రీజర్లు.. ఒక్కటీ పనిచేస్తలే..
స్ట్రెచర్లు, పోస్ట్‌మార్టం గద్దెలపైనే డెడ్‌బాడీలు రోజుల తరబడి అలాగే ఉండడంతో కుళ్లిపోతున్న అనాథ శవాలు మెయిన్&z
Read Moreపేదల మేలుకే సన్నబియ్యం పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్(జఫర్‌గఢ్), వెలుగు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా జఫర్గ
Read Moreజనగామ జిల్లాలో ఘోరం .. రోడ్డుపై మగ శిశువును వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. స్థాన
Read Moreవెలుగు పత్రిక కథనానికి స్పందన .. రోడ్డు మధ్యలో రాళ్లు తొలగించిన అధికారులు
వరంగల్ఫొటోగ్రాఫర్/ కాశీబుగ్గ (కార్పొరేషన్) వెలుగు : గ్రేటర్ సిటీలోని ఆర్ఈసీ, కేయూసీ రోడ్డులోని గోపాల్పూర్ జంక్షన్లో ఏర్పడిన గుంతలు, సీఎంహెచ్వో,
Read Moreకాజీపేట పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ
కాజీపేట, వెలుగు: కాజీపేట పీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సెంట
Read Moreగ్రేటర్ వరంగల్‍ను ఒకే జిల్లాగా మార్చాలి.. కావాలనే KCR ఆరు ముక్కలు చేసిండు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీని ఒకే జిల్లాగా మార్పు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్&z
Read Moreమహబూబాబాద్ ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. అనంతరం వరంగల్&zwn
Read Moreతల్లిని వేధిస్తుండని మారు తండ్రి మర్డర్.. సుపారీ ఇచ్చి రెండో భార్య కొడుకు ఘాతుకం
రేగొండ, వెలుగు: మారు తండ్రిని చంపిన కేసులో కొడుకుతో పాటు మరో ఐదుగురిని జయశంకర్భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సంపత్ రావు బుధవారం ర
Read Moreకాజీపేటలో వడివడిగా.. కోచ్ ఫ్యాక్టరీ..ఇప్పటికే 73 శాతం పనులు.. మిగతావి డిసెంబర్ నాటికి పూర్తయ్యే చాన్స్
ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న మెషినరీ వచ్చే నెల నుంచి ఇన్‌స్టలేషన్ చేసేందుకు ఏర్పాట్లు ఈ నెల 19న పనుల పరిశీలనకు రానున్న రైల
Read Moreవానొస్తే మునకే.. గుంతలతో అవస్థలు పడుతున్న ప్రజలు
ఉమ్మడి జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు హనుమకొండ బస్టాండే కీలకం వానొచ్చినప్పుడల్లా మునుగుతున్న ఆవరణ హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాల
Read Moreజనగామ మార్కెట్ అభివృద్ధే ధ్యేయం : బనుక శివరాజ్యాదవ్
జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మార్కెట్‌చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన మా
Read More












