బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి పట్టింపేది..? బాలగౌని బాలరాజ్

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి పట్టింపేది..? బాలగౌని బాలరాజ్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం జరుగుతుంటే, ఈ అంశంపై సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం చిక్కడపల్లిలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య  పాల్గొన్నారు.