హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రక టించిన హామీ ఏమైందని ప్రధాని మోదీని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో గెలవగానే జాతీయ హోదా అంశాన్ని మోదీ మర్చిపోయారని ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్‌నగర్‌కు ఎగువన కర్నాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాల మూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.