
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. భారతదేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ..దేశ జీడీపీలో 5 శాతం సహకరిస్తుందన్నారు. ఇది అక్టోబర్ 2021 రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారమే చెబుతున్నాని చెప్పారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని..పనికిరాని డబుల్ ఇంజన్లు కాదని కమలనాథులకు కేటీఆర్ సెటైర్లు వేశారు.
Telangana with 2.5% of Indian population contributes 5.0% to India’s GDP (Source: RBI report, October 2021)
— KTR (@KTRTRS) June 13, 2022
What the country needs is “Double Impact” governance, Not futile Double Engines