మరో రెండు వారాల్లో ఐసీసీ వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సారి ఎప్పుడూ లేనంతగా వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఫైనల్ లో విన్ అయిన టీంకు నాలుగు మిలియన్ డాలర్లు అంటే 28 కోట్లకు పైగా అందుతుంది. అలాగే రన్నరప్ కు రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్లకు పైగా వస్తుంది. ఇక సెమీఫైనల్ వరకు వెళ్లిన మిగత రెండు టీంలకు చెరో 8 లక్షల డాలర్లు అంటే కోట్లకు పైగా ప్రైజ్ మనీ దక్కుతుంది. లీగ్ దశలో విన్ అయిన ప్రతీ మ్యాచ్ కు 40 వేల డాలర్లు. లీగ్ దశలోనే ఇంటి బాట బట్టిన టీంకు లక్ష డాలర్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మే 30 న స్టార్ట్ కానున్న ఈ వరల్డ్ కప్ జులై 14 వరకు జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ గ్రౌండ్ లో జులై 14 న జరుగుతుంది.
వరల్డ్ కప్ విన్నర్ కు కల్లు చెదిరే ప్రైజ్ మనీ
- ఆట
- May 17, 2019
లేటెస్ట్
- అమెరికాలో పెరిగిన ఇంధన ధరలు
- ఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ సంస్థే : చైర్మన్ నారాయణన్
- హైదరాబాద్ NGRIలో టెక్నీషియన్ పోస్టులు.. 10th, ఐటీఐ చదివితే చాలు.. పూర్తి వివరాలు ఇవే !
- ఓమ్: ఛాప్టర్ 1 –ఉధిరం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. పవర్ పుల్ గా మమ్ముట్టి క్యారెక్టర్
- మహేంద్రగిరి వారాహి తప్పక థియేటర్లో చూడాల్సిన సినిమా : అఖిల్
- గోల్డ్ స్పాట్ మూవీ గ్లింప్స్ రిలీజ్.. హార్ట్ టచింగ్ డైలాగులతో సినిమాపై మరింత క్యూరియాసిటీ
- డిగ్రీ లేకుండానే నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్న బీహార్ కుర్రోడు.. ఎలాగో తెలిస్తే షాకే?
- ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటనలో ఐదుగురు ఆఫీసర్లపై వేటు
- సరూర్నగర్ లో చ.గ.నికి రూ. 1.64 లక్షలు..వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.71.44 కోట్ల ఆదాయం
- హైదరాబాద్ లో 3.26 లక్షల మట్టి విగ్రహాల పంపిణీకి పీసీబీ రెడీ ..సనత్ నగర్ లో ప్రత్యేక వర్క్ షాప్
Most Read News
- జ్యోతిష్యం:సెప్టెంబర్8 మహాఅద్భుతం..మూడు యోగాలు..శివపూజ..పాపాలు ఫట్.. ఐశ్వర్యం వృద్ధి
- అమాయకుల నమ్మకమే నందన పెట్టుబడి.. 'నందూస్ వరల్డ్' దంపతుల స్కామ్ లెక్కలివే!
- 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేస్తాం: నార్సింగి పోలీసులు
- ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ యాప్
- జ్యోతిష్యం:సెప్టెంబర్8న శుభగ్రహాల బలం.. శివయోగం.. మోక్షానికి మార్గం.. 12 రాశులవారు చేయాల్సింది ఇదే..
- జన్వాడలో 60 ఎకరాల అక్రమ లే అవుట్ కూల్చివేత
- తిరుమల చేరుకున్న అంబానీ EV బస్సులు : ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్
- గ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్న్యూస్: బుక్కింగ్ గడువుపై పట్టణాలు, గ్రామాల్లో ఇక ఒకే రూల్!
- ప్రభాస్ 'సాలార్' ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!
- దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
