వన్డే వార్ : పాక్ తో మ్యాచ్..ఇంగ్లండ్ ఫీల్డింగ్

వన్డే వార్ : పాక్ తో మ్యాచ్..ఇంగ్లండ్ ఫీల్డింగ్

నాటింగ్‌హామ్‌: వరల్డ్ కప్-2019లో భాగంగా సోమవారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఇంగ్లండ్. కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో బిగ్ విక్టరీ సాధించి మంచి జోరుమీదున్న ఇంగ్లండ్ అదో ఫాంను కొనసాగించాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిన పాకిస్తాన్ ..ఈ మ్యాచ్ లో గెలిచి పరువునిలబెట్టుకోవాలనుకుంటుంది. దీంతో రెండు టీమ్స్ మధ్యన జరిగే ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తిగా జరగనుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..