పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

హైదరాబాద్: డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర ధరల పెంపుపై రోడ్డెక్కారు మహిళా కాంగ్రెస్ నేతలు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ నుంచి మొజాంజాహి మార్కెట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్ పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ నేతలు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

పోలీసులపై చిరుత దాడి

త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం