యాదాద్రిలో 3వ రోజు కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రిలో 3వ రోజు కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడోరోజు కొనసాగుతోంది. యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పంచ కుండాత్మక మహాక్రతువు, పంచ కుండాత్మక మహాయాగం కొనసాగుతోంది. ద్వార తోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, షోడప కలశాభిషేకం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 6గంటల నుంచి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. అలాగే పంచగవ్యాధి వాసం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ఐటీ రిటర్న్‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్