పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల 

పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది.38వ రోజు తిరుమల గిరి మండలం నందపురం గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తిరుమలగిరి టౌన్, మాలిపురం విలేజ్, బండ్లపల్లి విలేజ్ మీదుగా పాదయాత్ర సాగనుంది.పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.సాయంత్రం 5 గంటలకు వెలిశాల విలేజ్ లో షర్మిల మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు