యూపీలో బీజేపీదే అధికారం

యూపీలో బీజేపీదే అధికారం

వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్ల గెలుచుకుని అధికారం నిలబెట్టుకుంటుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్, జలన్ లలో అమిత్ షా ప్రచారం చేశారు. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కులతత్వ పార్టీలని ఆరోపించారు. ఐదేళ్ల యోగి పాలనలో ఉత్తరప్రదేశ్ నుంచి గూండాలంతా పారిపోయారన్నారు. అఖిలేష్ ఐదేళ్ల పాలనలో 700కు పైగా దమ్మీలు జరిగాయన్నారు.