పరకాలను జిల్లా చేయాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి

V6 Velugu Posted on Aug 03, 2021

పరకాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు పరకాల జిల్లా సాధన సమితి నేతలు. జిల్లా చేయాలంటూ 21రోజులుగా పోరాటం చేస్తున్నా... స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే క్యాంప్ ఆఫీస్ ముట్టడించామని.. జిల్లా చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు.. గోషా మహల్ స్టేషన్ కి తరలించారు.

Tagged CM Camp Office, attempt invade, Parakala district

Latest Videos

Subscribe Now

More News