సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: లెర్నింగ్ & డెవలప్ మెంట్ 1, పీసీఎస్ మార్కెటింగ్ 1, మార్కెటింగ్ & బిజినెస్ డెవలప్మెంట్ 4.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ/ పీజీడీఎం, బీఎస్సీ అగ్రికల్చరల్ తోపాటు ఎంటమాలజీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 9.
లాస్ట్ డేట్: జులై 22.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.cewacor.nic.inను సందర్శించండి.
