కార్తీకమాసానికి ముందు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే..?

కార్తీకమాసానికి ముందు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే..?

దీపావళి పండుగ సీజన్ ముందు తగ్గిన బంగారం ధరలు మరోసారి కార్తీకమాసం ముందు  స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరోవైపు  వెండి ధర స్పల్పంగా పెరిగింది. 

2023, నవంబర్ 7న 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.100 తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 110కి తగ్గిన విషయం తెలిసిందే.  తాజాగా, నవంబర్ 13వ తేదీ సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గగా.. 24 క్యారెట్ల10 గ్రాముల  బంగారం ధర రూ.40 తగ్గింది.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్..
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 55, 540
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 69, 590

కిలో వెండి ధర: రూ. 76,000

విజయవాడ..
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 55, 540
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 69, 590

కిలో వెండి ధర: రూ. 76,000

విశాఖపట్నం..
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 55, 540
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 69, 590

కిలో వెండి ధర: రూ. 76,000

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.55,690గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 10 తగ్గి ప్రస్తుతం రూ.60,740గా ఉంది. ఢిల్లీ మార్కెట్ లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,000గా ఉంది.