పాలమూరు కలెక్టరేట్ లో బతుకమ్మ వేడుకలు

పాలమూరు కలెక్టరేట్ లో బతుకమ్మ వేడుకలు

పాలమూరు జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్ విజయేందిర బోయి బతుకమ్మలకు పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు. వేడుకల్లో డీడబ్ల్యూవో జరీనాబేగం, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు