డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారింది

డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారింది

డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారిందని ఆరోపించారు..ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రభుత్వం, అధికారల నిర్లక్ష్యంతోనే డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో వీధికో పబ్ ఉందన్నారు. ఎక్కడబడితే అక్కడ పబ్బులు పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బడా బాబులే పబ్బులు నడుపుతున్నారని ఆరోపించారు శ్రవణ్.