నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ), హైదరాబాద్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్ I.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రో బయాలజీలో ఎంఎస్సీ/ ఎంవీఎస్సీ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఆగస్టు 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.niab.org.inను సందర్శించండి.
