ఒమిక్రాన్‌ సోకితే 'డెల్టా' రాదన్న ICMR

ఒమిక్రాన్‌ సోకితే 'డెల్టా' రాదన్న ICMR

 ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులకు ప్రాణాలు తీస్తున్న డెల్టా వేరియంట్‌ సోకే అవకాశం లేదని లేటెస్టుగా జరిపిన పరిశోధనలు తెలిపాయి. ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో రోగనిరోధక స్పందన చాలా ఎక్కువగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR)అధ్యయనం తెలిపింది. ఈ రోగనిరోధకత అతిప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొనగలదని భావిస్తున్నారు. అంతేకాదు..డెల్టా వేరియంట్‌ సోకకుండా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాటు మిగిలిన వేరియంట్లను కూడా ఈ రోగనిరోధకతతో ఎదుర్కోవచ్చని ICMRపేర్కొంది.

మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా