చెరువులో విషం: 5 టన్నుల చేపలు మృతి

V6 Velugu Posted on Oct 18, 2021

మహబూబబాద్ జిల్లా: మల్యాల చెరువులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపారు. దీంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. సూమారు 5 టన్నుల చేపలు చనిపోయయ్యాన్నారు మత్స్యకారులు.  5 లక్షల పైనే నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Tagged Died, fish, pond, Poison,

Latest Videos

Subscribe Now

More News