పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

పంజాబ్ సీఎం ముగ్గురి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు  అధికారిక సమాచారం. సీఎంకు చేసిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు అధికారులు. చన్నీ భార్య కమల్జిత్ కౌర్, కుమారుడు నవజిత్ సింగ్, కోడలు సిమ్రంధీర్ కౌర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మొహాలీ సివిల్ సర్జన్ డా. ఆదర్శపాల్ కౌర్ చెప్పారు. వారికి తేలిక పాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

తమిళనాడులో భారీగా కరోనా కేసులు