సూపర్ ఆఫర్ : రూ. 6 వేల డిస్కౌంట్ తో రియల్ మీ జీటీ 6టీ..

సూపర్ ఆఫర్ : రూ. 6 వేల డిస్కౌంట్ తో రియల్ మీ జీటీ 6టీ..
  • 50 ఎంపీ కెమెరా 

రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 50 ఎంపీ సోనీ రియర్​ కెమెరా, క్వాల్​కామ్​7 ప్లస్​ జెన్​3 ప్రాసెసర్‌‌‌‌, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.78-అంగుళాల అమోలెడ్​ డిస్‌‌‌‌ప్లే, 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌‌‌‌తో 5500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. దీని అమ్మకాలు మంగళవారం నుంచి మొదలవుతాయి. 8జీబీ+128 జీబీ వేరియంట్​కు రూ.31 వేలు కాగా, 8జీబీ+256 జీబీ మోడల్​కు రూ.33 వేలు, హైఎండ్ ​వేరియంట్​ 8జీబీ+512 జీబీకి రూ.40 వేలు. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే రూ.ఆరు వేల వరకు డిస్కౌంట్లు ఉంటాయి.