డీసీఎంలో మంటలు.. రంగారెడ్డి జిల్లా మైలార్ వేవ్ పల్లిలో ఘటన

డీసీఎంలో మంటలు.. రంగారెడ్డి జిల్లా మైలార్ వేవ్ పల్లిలో ఘటన

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్​వేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్క్రాప్  లోడ్​తో ఉన్న డీసీఎంలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష నష్టం వాటిల్లింది.