సీఎంకు.. బహిరంగ లేఖలు

సీఎంకు.. బహిరంగ లేఖలు

https://www.v6velugu.com/train-accident-averted-goods-train-carrying-lpg-derails-in-mpమహబూబ్ నగర్ రూరల్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పని చేస్తున్న 1,334 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్  చేయాలని డిమాండ్  చేస్తూ మంగళవారం సీఎంకు పీయూ మెయిన్​ లైబ్రరీ ఆవరణలో బహిరంగ లేఖలు రాశారు. ఈ సందర్భంగా పీయూటీఏ అధ్యక్షుడు వంగరి భూమయ్య మాట్లాడుతూ తమను లెగ్యులరైజ్  చేయడం ద్వారా మంచి బతుకు, భవిష్యత్తు, భద్రత, భరోసా కల్పించిన వారవుతారన్నారు. 

Also Read:పట్టాలు తప్పిన పెట్రోల్ రైలు.. మరో ట్రాక్ పై పడిన బోగీలు.. తప్పిన అతి భారీ ప్రమాదం

రాష్ట్ర అధ్యక్షుడు  రవికుమార్, అర్జున్ కుమార్, విజయ్ భాస్కర్, గౌస్, శ్రీలత, సుదర్శన్ రెడ్డి, సురేశ్, వెంకటేశ్, చిన్నా దేవి, పర్వతాలు, గాల్లెన్న, చంద్రశేఖర్, శ్రీనివాస్, సోమేశ్, శ్రీధర్ రెడ్డి, గురు, రవికాంత్, మధు ,చెన్నయ్య, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.