ఎక్స్ లో కొంతమంది పోస్టులు, అకౌంట్స్ హోల్డ్

ఎక్స్ లో కొంతమంది పోస్టులు, అకౌంట్స్ హోల్డ్

ఇండియన్ గవర్నమెంట్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్  X (ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసిందని ఎక్స్ పోస్ట్ చేసింది. కొన్ని నిర్ధిష్ట  ఎక్స్ అకౌంట్లు, పోస్టులు నిలిపివేయాలని  బుధవారం కేంద్ర ప్రభుత్వం Xకు ఆదేశించింది. చట్టపరిమితులకు విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. వాటికి అనుగుణంగా కొన్ని అకౌంట్లపై నిషేదం విధించామని, దీనికి సంబంధించిన యూజర్లకు ఆల్రడీ నోటీసుల పంపించామని గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ టీం X తన అంకౌట్ లో ఫోస్ట్ చేసింది. 

ఈ చర్చను X విభేదిస్తూన్నట్లు తెలిపింది. తమ విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆర్డర్స్ ను సవాలు చేస్తూ రిట్ అప్పీలు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) తెలిపింది. అది పెండింగ్ లో ఉందని X టీం చేసిన పోస్ట్ లో రాసుకొచ్చింది. చట్టపరమైన పరిమితుల కారణంగా కేంద్రం పంపిన ఆదేశాలను అందరి ముందు ఉంచలేక పోతున్నామని, పారదర్శకత కోసం వాటిని అందరి ముందు ఉంచడం ముఖ్యమని ఎక్స్ చెప్పింది. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన సంబంధించిన 117 మంది వ్యక్తుల ఎక్స్ (ట్విటర్ ) అకౌంట్లను బ్లాక్ అయినట్లు సమాచారం. ఈ ఆదేశాలు