తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల బదిలీ : కొత్త పోస్టింగ్స్ ఇవే

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల బదిలీ : కొత్త పోస్టింగ్స్ ఇవే

తెలంగాణలో 15 మంది ఐపీఎస్​లను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.  కొత్త డీజీపీగా జితేందర్​ నియామకం అయిన గంటల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం పోలీస్​ శాఖలో భారీగా బదిలీలు చేసింది.  

 • ఏసీబీ డైరక్టర్​గా తరుణ్​జోషి
 • సౌత్​, వెస్ట్​ డీసీపీగా చంద్రమోహన్​
 • ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
 • వరంగల్​ ఏజీగా చంద్రశేఖర్
 • వనపర్తి ఎస్పీగా ఆర్​ గిరిధర్​
 • శాంతిభద్రతల అదనపు డీజీగా మహేష్​ భగవత్​
 • రాచకొండ సీపీగా సుధీర్​ కుమార్​
 • గ్రేహౌండ్స్​ ఏడీజీగా స్టీఫెన్​ రవీంధ్ర
 • హైదరాబాద్ మల్టీ 1 జోన్​ ఐజీగా చంద్రశేఖర్​
 • హైదరాబాద్​ జోన్2​ ఐజీ గా సత్యనారాయణ
 • CARహెడ్​ క్వార్టర్స్​ డీసీపీగా రక్షిత మూర్తి
 • హోంగార్డ్స్,ఆర్గనైజేషన్​ అదనపు డీజీగా స్వాతి లక్రా
 • టీఎప్​పీఎస్సీ బెటాలియన్​ ఏడీజీ గా సంజయ్​ కుమార్​
 • పోలీస్​ పర్సనల్​ అదనపు డీజీ గా విజయ్​ కుమార్​
 • రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా  కే. రమేష్​ నాయుడు