మార్కెట్‌‌‌‌లోకి కవాసాకి ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌

మార్కెట్‌‌‌‌లోకి కవాసాకి ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌

క్రూజర్ మోడల్‌‌‌‌  ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌ను  ఇండియన్ మార్కెట్‌‌‌‌లోకి కవాసాకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,62,000 (ఎక్స్‌‌‌‌ షోరూమ్‌‌‌‌). ఈ బైక్‌‌‌‌ బరువు 176 కేజీలు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. 451 సీసీ పారలెల్‌‌‌‌ ట్విన్ మోటార్ ఇంజిన్‌‌‌‌ను ఇందులో అమర్చారు. 6,000 ఆర్‌‌‌‌‌‌‌‌పీఎం దగ్గర 42.6 ఎన్‌‌‌‌ఎం టార్క్‌‌‌‌ను ప్రొడ్యూస్ చేయగలదు.