బాలికల పరిస్థితి నిలకడగా ఉంది

బాలికల పరిస్థితి నిలకడగా ఉంది

మెదక్ జిల్లా రామాయంపేట బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వీరిని వెంటనే  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ అందిస్తున్నామని,  బాలికల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అబ్జర్వేషన్ లో ఉంచామని, రేపు విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.