గుంతల్లేని హైదరాబాద్ నగర రోడ్లు, సురక్షిత రోడ్ల కోసం తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ నెక్లెస్ రోడ్లో ఆదివారం 2కె రన్ నిర్వహించింది. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజాలోని లవ్ హైదరాబాద్ వరకు సాగిన ఈ నడకలో పార్టీ సీనియర్ నాయకులు, వాలంటీర్లు, ఎన్‌జీఓలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెలుగు, ట్యాంక్ బండ్
