
ప్రపంచంలోని బెస్ట్ 50 స్ట్రీట్ ఫుడ్స్‌లో 4 ఇండియన్ ఫుడ్స్‌కు చోటు దక్కింది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో చికెన్ టిక్కా 23 వ ప్లేస్‌ను, దోస 31 వ ప్లేస్‌ను, పరోటా 44 వ ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. 49 వ ప్లేస్‌లో చాట్ నిలిచింది. టాప్ పొజిషన్‌లో చైనీస్ స్ట్రీట్ ఫుడ్ గౌటీ, రెండో ప్లేస్‌లో మలేషియన్ ఫుడ్ రోటి కనై ఉన్నాయి. టర్కీష్ కబాబ్, జపనీస్ టకొయకి, బెల్జియన్ వాఫల్ వంటి పాపులర్ ఫుడ్స్ కూడా చోటు దక్కించుకున్నాయి.