మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

మహారాష్ట్రలో  రోడ్డు ప్రమాదం జరిగింది. పాత పూణె- ముంబై హైవేపై వెళ్తున్న బస్సు భోర్ ఘాట్ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది . ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు, మరో 30 మందికి గాయాలయ్యాయి.