రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 126 వార్డుల్లో మొత్తం 437 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లాలో అమన్గల్ , చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి మున్సిపాలిటీల్లో మొత్తం 126 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో 178 మంది ఉపసంహరించుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో 341 మంది..
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లోని 100 వార్డుల్లో రెండు స్థానాల్లో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలో 98 వార్డులకు 341 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
