
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఐటీబీపీ సిబ్బందిలో 45 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలో అంతర్గత భద్రతా విధులు నిర్వహిస్తున్న 43 మందికీ, లా అండ్ ఆర్డర్ విధుల్లో ఉన్న వారిలో ఇద్దరికీ కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు కన్ఫాం చేశారు. వీరందరినీ క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.