తెలంగాణలో కొత్తగా 658 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 658 కరోనా కేసులు

తెలంగాణ కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,552 కరోనా టెస్టులు చేయగా, 658 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 316 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,511 యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో కొత్తగా 15,528 కేసులు నమోదయ్యాయి.