తమిళనాడులో భారీ పేలుడు..ఎనిమిది మంది మృతి, 12మందికి గాయాలు

తమిళనాడులో భారీ పేలుడు..ఎనిమిది మంది మృతి, 12మందికి గాయాలు

తమిళనాడులో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం (జూలై1) ఉదయం శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 8మంది మంది సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురుపురుషులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Beta
Beta feature