టాకీస్

తెలుగు సీరియల్ నటికి వేధింపులు.. అంత మంచి జాబ్ చేస్తూ ఇతనికి ఇదేం పాడు బుద్ధి..!

బెంగళూరు: కన్నడ, తెలుగు సీరియల్స్లో నటిస్తున్న 41 ఏళ్ల టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. తనను ఒక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీ

Read More

National Award Controversy: ఇలాంటి జ్యూరీ, ప్రభుత్వం ఉంటే.. అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు: ప్రకాష్ రాజ్

అవార్డులు.. అంటేనే ‘అర్హత’ అని అర్ధం. ఏదైనా ఒక సినిమాలో నటించే నటి నటులు.. తమ పాత్రల్లో ఎలాంటి అసాధారణమైన నటనను కనబరిచారో గుర్తించి స

Read More

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్ డబుల్ ట్రీట్..

ఎన్టీఆర్ హీరోగా  ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో  ఓ  క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్ష

Read More

RT76: శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఆషికా రంగనాథ్తో రవితేజ స్టెప్పులు

రీసెంట్‌‌‌‌గా ‘మాస్ జాతర’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు.  

Read More

జన్మాంతర బంధాలపై కృష్ణలీల

దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ లీల’. తిరిగొచ్చిన కాలం అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్. &nb

Read More

SSMB29.. noveMBer 15న రామోజీ ఫిల్మ్ సిటీలో.. లక్ష మందితో భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా  రాజమౌళి దర్శకత్వంలో  ఓ భారీ అడ్వెంచరస్‌‌‌‌ మూవీ  రూపొందుతోంది. ‘ఎస్‌‌‌&zwnj

Read More

Yellamma Movie: ఎల్లమ్మ హీరో దేవీ శ్రీ ప్రసాద్ కాదట.. బలగం వేణు రెండో మూవీపై లేటెస్ట్ అప్డేట్!

'వేణు యెల్డండి'.. (Venu Yeldandi) ఈ పేరులో ఓ అరుదైన మట్టివాసన ఉందని తన ఫస్ట్ మూవీతోనే నిరూపించాడు. బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అం

Read More

OTT Review: తాగుడుకు బానిసైన తండ్రి.. మద్యం దుకాణాలను మూసివేయాలంటూ.. కొడుకుని కలెక్టర్‌‌‌‌ని చేసిన తల్లి

“మద్యం (Alcohol)”.. ఇది ప్రతిచోటా వరదలై పారే ఓ చిచ్చుల రాకాసి సిక్తం. అయితే, ఇదే మద్యం కొన్నిసార్లు టెన్షన్స్ నుంచి గట్టేక్కిస్తుంది. మరొక

Read More

SS Rajamouli: ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం భారీ సక్సెస్.. ఇస్రోను అభినందించిన ఎస్ ఎస్ రాజమౌళి

ఇస్రో (ISRO) చేపట్టిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ అరుదైన ప్రయోగంతో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించ

Read More

Mass Jathara Box Office: రవితేజ మార్పు కోరుకుంటున్న ఫ్యాన్స్.. మాస్ జాతర వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

రవితేజ కెరీర్లో 75వ మైల్ స్టోన్ మూవీగా ‘మాస్ జతర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ దగ్గర మిక్

Read More

రూ.200 కోట్ల న‌ష్ట ప‌రిహారం: హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్‌/ప్రశాంత్ వర్మ వివాదం.. అసలేం జరిగింది?

హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సా

Read More

Ramya Krishnan, RGV: ‘భూత్‌ పోలీస్‌ స్టేషన్‌’లో‌ రమ్యకృష్ణ.. వరుస ఫోటోలతో హీట్ పెంచుతున్న ఆర్జీవీ

విలక్షణ దర్శకుడు ఆర్జీవీ తన కొత్త సినిమా పనిలో బిజీలో ఉన్నారు. ‘పోలీస్‌‌ స్టేషన్‌‌ మే భూత్‌‌’ పేరుతో ఆర్జీవీ

Read More

Pankaj Tripathi: బాలీవుడ్ స్టార్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం

బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటుడు, జాతీయ అవార్డు గ్రహీత పంకజ్ త్రిపాఠి తల్లి హేమవంతి దేవి (89) కన్నుమూశారు. ఆమె రెండు రోజుల క

Read More