హైదరాబాద్
కుషాయిగూడలో అధిక ధరలకు సిగరెట్లు విక్రయం..ప్రశ్నించిన యువకుడిపై దాడి
కుషాయిగూడ, వెలుగు: సిగరెట్లపై ఎంఆర్పీ కంటే అధిక ధర వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన యువకుడిపై పాన్ షాప్ యజమాని, మరొకరు దాడికి పాల్పడ్డారు. కుషాయిగూడలోన
Read Moreఇంజినీరింగ్ సీట్లకు బేరం..ఎప్ సెట్ ఫలితాలు రాగానే ప్రైవేట్ కాలేజీల దందా షురూ
అడ్మిషన్ షెడ్యూల్ రాకముందే బీ కేటగిరీ సీట్ల అమ్మకాలు టాప్ కాలేజీల్లో రూ.10 నుంచి 20 లక్షల వరకు డొనేషన్లు లక్షలు వసూలు చేస్తున్నా..
Read More‘రైతు డిస్కమ్’పై నేడు (మే29) ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ!
హైదరాబాద్‌లోని విద్యుత్ నియంత్రణ భవన్ వద్ద ఏర్పాట్లు లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటామంటున్న బీఆర్ఎస్ మీటింగ్‌లో పాల్గొంటామని ప్రకటించిన కేటీ
Read Moreజూన్ 2న హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను జూన్ 2న నెరవేర్చకపోతే ప్రభుత్వ అగ్రహానికి గురికావాల్సి వస్తుందని  
Read Moreభోలక్పూర్లో మళ్లీ అగ్నిప్రమాదం సెంట్రింగ్ షాపులో చెలరేగిన మంటలు
ముషీరాబాద్, వెలుగు: వరుస అగ్ని ప్రమాదాలతో ముషీరాబాద్పరిధిలోని భోలక్‌పూర్ ఉలిక్కి పడుతూనే ఉంది. ఇటీవల ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో, ఆ తర్వాత టింబర్ డ
Read Moreస్పీడ్‌గా జల్ సంచయ్ పనులు..దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ..3.86 లక్షల పనులు పూర్తి..ఆన్ లైన్ లో అప్‌లోడ్
మే 31తో ముగియనున్న గడువు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూగర్భజలాల పెంచేందుకు చేపట్టిన ‘జల సంచయ్&zwn
Read Moreతడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలి.. గన్నీ బ్యాగులు.. లారీలు అందుబాటులో లేవు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దేవరకొండ (చింతపల్లి), వెలుగు : వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని
Read Moreవడ్డీ వ్యాపారుల వేధింపులతో ఏఈవో సూసైడ్.. నల్గొండ జిల్లా ఉరుమడ్లలో ఘటన
చిట్యాల, వెలుగు : వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఓ అగ్రికల్చర్&zw
Read Moreనోటీసులివ్వకుండా ఎట్ల కూల్చుతరు?..హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని జ్రెస్టా విల్లా కాంపౌండ్‌ను నోటీసులివ్వక
Read Moreయువ అడ్వకేట్స్..స్కిల్స్ పెంచుకోవాలి.. వాదించడం, డ్రాఫ్టింగ్ చేయడం నేర్చుకోవాలి
హైకోర్టు జడ్జి జస్టిస్ సూరపల్లి నంద ముషీరాబాద్, వెలుగు: యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టి
Read Moreమావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ స్వాధీనం.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గుర్తింపు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సీ60 బలగాలు, చత్తీస
Read Moreఅయ్యోపాపం.. ఎంత కష్టం వచ్చింది.. తండ్రికి కర్మ చేసే రోజే.. విద్యుత్ షాక్‌తో కొడుకు మృతి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో విషాదం రేగొండ, వెలుగు : తండ్రికి మూడో రోజు కర్మ చేసేందుకు సిద్ధమవుతుండగా విద్యు
Read Moreమోదీ బెదిరింపులకు భయపడం.. పినరయి విజయన్పై ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ముషీరాబాద్, వెలుగు: మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై కేసులు పెడితే బెదిరిపోయే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యు
Read More












