హైదరాబాద్
అర్హులైన కళాకారులకు పింఛన్లు వచ్చేలా చూస్తం : జూపల్లి కృష్ణారావు హామీ
మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ హైదరాబాద్, వెలుగు: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న  
Read Moreడిప్లొమాలు ఇంటర్మీడియెట్‌కు సమానమే : హైకోర్టు
వారికీ డీఈఈ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వండి: హైకోర్టు హైదరాబాద్, వెలుగు: డిప్లొమాలు ఇంటర్మీడియెట్‌కు సమానమని..వారికి డీఈఈ
Read Moreఅమీర్పేటలో మనీలాండరింగ్ పేరుతో రూ.53 లక్షల మోసం
వృద్ధుడిని నుంచి కొట్టేసిన చీటర్స్ బషీర్‌బాగ్, వెలుగు: మనీలాండరింగ్ పేరుతో అమీర్‌పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. తొ
Read Moreఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం
భవిష్యత్ కార్యాచరణ సదస్సులో వక్తలు హైదరాబాద్ సిటీ, వెలుగు: మాలలను గ్రూప్–-3లో చేర్చి రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం వల్ల తీవ్ర అన్యాయాన
Read Moreపోస్ట్మెన్లను అడ్డుకుంటే చర్యలే..!
గేటెడ్ కమ్యూనిటీల్లోకి వారిని అనుమతించాలి లిఫ్ట్‌లు, పార్కింగ్ సౌకర్యం కల్పించాలి బల్దియా సర్క్యులర్ జారీ హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్
Read Moreవారఫలాలు: జులై6 నుంచి జులై 12 వ తేదీ వరకు
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జులై 6 నుంచి జులై12 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుంద
Read Moreమెహిదీపట్నంలో దేవుడి ఫొటోల వెనుక గంజాయి
గుట్టుచప్పుడు కాకుండా దందా ఇద్దరు అరెస్టు, మరో ముగ్గురు పరారీ మెహిదీపట్నం, వెలుగు: దేవుడి పూజ గదిలో గంజాయి పెట్టి, వ్యాపారం చేస్తున్న
Read Moreఅదరగొడుతున్న ఐపీఓలు..70 శాతం లిస్టింగ్స్ సక్సెస్..పెరుగుతున్న షేర్ల ధరలు
న్యూఢిల్లీ: ఇనీషియల్పబ్లిక్ఆఫర్లు(ఐపీఓ) ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది జులై 25 నాటికి, భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో 26 మెయిన్
Read Moreఆ ఏడుగురు ఎక్కడ?..సిగాచి కంపెనీలో అణువణువూ గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్
కాలి బూడిదై ఉంటారని ఆఫీసర్ల అనుమానాలు ఇప్పటివరకు మొత్తంగా దొరికిన 43 డెడ్‌బాడీలు 34 మృతదేహాలుకుటుంబసభ్యులకు అందజేత సంగారెడ్డి, వెలుగు
Read Moreఅమర్ నాథ్ యాత్రలో ప్రమాదం..వరుసగా 5 బస్సులు ఢీకొని..36మంది యాత్రికులకు గాయాలు
36 మంది యాత్రికులకు గాయాలు రాంబన్/జమ్మూ: అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రిక
Read Moreబీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : దాసు సురేశ్
దాసు సురేశ్ ఎల్బీనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నార
Read Moreజనాన్ని ఇంకా చంపాలనుకుంటున్నడు..పుతిన్పై ట్రంప్ ఫైర్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్ యుద్ధం విరమించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశానని వెల్లడి వాషింగ్టన్: జనాన్ని రష
Read Moreమలక్పేట పరిధిలో పోలీసులమని చెప్పి.. రూ.50 లక్షలతో పరారీ
మలక్పేట పరిధిలో ఘటన బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మలక్ పేట, వెలుగు: పోలీసులమని చెప్పి ఓ ట్రస్టు నిర్వాహకుడి నుంచి రూ.50 లక్షల
Read More












