హైదరాబాద్
పోలీసుల ముందుకు ఎమ్మెల్యే కౌశిక్
మెహిదీపట్నం, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణ
Read Moreవెస్టిండీస్ తో తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ 143/4
ముల్తాన్: వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ తడబడింది. వర్షం అంతరాయం కలిగించి
Read Moreక్వాలిటీ వైరింగ్తోనే షార్ట్ సర్క్యూట్‌కు చెక్
ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్స్ హైదరాబాద్, వెలుగు: భవన నిర్మాణాల్లో నాణ్యమైన వైరింగ్‌ను వినియోగించడమే విద్యుత్ ప్రమాదాల నివా
Read Moreరేపటి నుంచి ( జనవరి 19 ) ‘గాంధీ’లో సీపీఆర్ ట్రైనింగ్ క్యాంప్
గాంధీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో నిర్వహణ పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్‌కాలేజీ అలుమ్ని బిల్డింగ్‌లో మూడు రోజుల పాటు సీపీ
Read Moreస్పెషల్ ఎట్రాక్షన్‌గా పారా అథ్లెట్లు.. అర్జున అందుకున్న జీవాంజి దీప్తి
న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మను భాకర్,
Read Moreఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు.. రూ. 2500 ఫైన్‌తో జనవరి 25 వరకు ఫీజు చెల్లించొచ్చు
హైదరాబాద్, వెలుగు: ఫైర్ సెఫ్టీ లేని కాలేజీల విజ్ఞప్తి మేరకు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ. 2500 ఫైన్‌తో ఈ నెల 25
Read Moreపారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైనవారి లిస్టులు : పొంగులేటి
త్వరలో సర్వేయర్లు, వీఆర్వోల నయామకం అధికారులతో హౌసింగ్, రెవెన్యూ మంత్రి రివ్యూ స్కీమ్ అమలుకు మరో 400 మంది ఇంజనీర్లు కావాలన్న అధికారులు ఇ
Read Moreకార్పొరేట్‌కు దీటుగా మహబూబ్‌నగర్ హాస్పిటల్
త్వరలో అందుబాటులోకి కార్డియాలజీ సహా పలు సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి దామోదర హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్&zwnj
Read Moreమున్సిపాలిటీల ఏర్పాటుపై గెజిట్ రిలీజ్.. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు, శివారు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం పంపిన బిల్లుకు గ
Read Moreజీహెచ్ఎంసీకి రూ.3,030 కోట్లు.. రిలీజ్ చేసిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి ఆరేండ్లుగా రావాల్సిన స్టాంపు డ్యూటీ రూ.3,030 కోట్లను గతనెలలో రిలీజ్ చేసింద
Read Moreజనవరి నెలాఖరు లోగా హైడ్రా పీఎస్ అందుబాటులోకి..
బుద్ధభవన్ బీ బ్లాక్‌లో పనులు పూర్తి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కేసుల నమోదు ఇక్కడ్నుంచే హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెలాఖరు లోపు హైడ్రా పో
Read Moreహైదరాబాద్ పేట్ల బురుజులో ఐవీఎఫ్ సేవలు సక్సెస్
చార్మినార్, వెలుగు: ప్రభుత్వ దవాఖానాల్లో ప్రారంభించిన ఐవీఎఫ్ సేవలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పేట్ల బురుజు గవర్నమెంట్ దవాఖానలో ముగ్గురు మహిళలకు ఐవీఎఫ్
Read Moreనుమాయిష్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ షురూ
బషీర్ బాగ్, వెలుగు: కళాకారులు తమ ఆర్ట్‌ల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్య
Read More












